TPT: క్రీడలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసంతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని SI శిరీషా అన్నారు. ఆదివారం సరస్వతి శిశుమందిరం విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో 2 ప్రథమ, 1 తృతీయ స్థానాలు సాధించడంతో వారిని అభినందించారు. విద్యార్థులు జాతీయస్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి: SI


