VSP: కూటమి ప్రభుత్వంలో ప్రజల మనుగడ కష్టతరమైందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం విశాఖలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఆయన పర్యటనలో ప్రతిపక్ష పార్టీలపై వ్యక్తిగత దూషణాలు చేయడం తప్ప పాలనపై దృష్టి సారించట్లేదన్నారు. రోజుకు పదిసార్లు విద్యుత్ సరఫరా నిలిపివేత రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుంటే చర్యలు శూన్యమని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కూటమి పాలనలో మనుగడ కష్టతరం: బొత్స


