హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆ ఘనత జగన్ దే: మాజీ మేయర్

TPT: సాధారణ వ్యక్తులకు అసాధారణ పదవులు కల్పించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తిరుపతి మాజీ మేయర్ డా. శిరీషా అన్నారు. వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీసీ నేతల సమావేశంలో ఆమె సహచర బీసీ నేతలు, పార్టీ పెద్దలతో కలిసి ప్రసంగించారు. ప్రస్తుతం బీసీలు రాజకీయంగా, సామాజికంగా ఎదగడం చాలా కష్టంగా మారిందని పేర్కొన్నారు.