హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటనపై ఎస్పీ సమీక్ష

ప్రకాశం: దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి రేపు సీఎం రానున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ ఆదివారం బందోబస్తుపై పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. విధుల్లో పాల్గొనే సిబ్బందికి బ్రీఫింగ్ నిర్వహించి భద్రతా విధులపై సూచనలు చేశారు. నియోజకవర్గాల వారీగా వచ్చే వాహనాలకు ప్రత్యేక నంబర్లు,స్టిక్కర్లు ఏర్పాటు చేశామన్నారు.