హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా సంక్షేమాన్ని CBN గాలికోదిలేశారు: బుగ్గన

NDL: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సీఎం చంద్రబాబు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని మాజీ మంత్రి బుగ్గన విమర్శించారు. ఆదివారం డోన్ వైసీపీ కార్యాలయంలో నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. వర్షాభావంతో పంటలు ఎండిపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో YCP అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.