విశాఖకు చెందిన ప్రముఖ యువ పారిశ్రామికవేత్త, న్యాయవాది, పీఎస్ఆర్ గ్రూప్ సంస్థల ఛైర్మన్ పెంటకోట శంకర్రావు సోమవారం టీడీపీ కార్యాలయంలో పార్టీలో చేరారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆయనకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ ఆశయాలు, పల్లా సేవా స్ఫూర్తితో పార్టీలో చేరినట్లు శంకర్రావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలో చేరిన పీఎస్ఆర్ సంస్థల ఛైర్మన్


