KRNL: తిరుపతిలో నిర్వహించిన అమరావతి క్రీడా పోటీల్లో వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన పత్తికొండకు చెందిన క్రీడాకారుడు అఫ్రిద్‌ను ఆదివారం పత్తికొండ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ సన్మానించారు. ఈ సందర్భంగా అఫ్రిద్‌ను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పత్తికొండకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
అఫ్రిద్‌కు ఎమ్మెల్యే కేఈ సన్మానం


