VSP: 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా ఆదివారం ఆర్కే బీచ్ రోడ్‌లో వాకథాన్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీఎంహెచ్వో డా. పీ.జగదీశ్వరరావు, ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాల సూపరింటెండెంట్ డా. మీనాక్షి ప్రారంభించారు. ఆర్కే బీచ్‌లోని కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ భవనం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
నేత్ర దానంపై అవగాహన ర్యాలీ


