E.G: పెంచిన నిత్యవసర బియ్యం, నూనె, పప్పులు, మొదలైన ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం గోకవరం మండలం రంప యర్రంపాలెం గ్రామంలో ఏపీ రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కూలి పనులు లేక రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వాలు నిత్యవసర వస్తువుల ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నాయని ఏపీ రైతు కూలీ సంఘ ప్రధాన కార్యదర్శి ఎర్నాకులం డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'నిత్యవసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలి'


