NRPT: మరికల్ మండలంలోని తీలేరు గ్రామానికి చెందిన వాహీద్ కు ఆదివారం మరికల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే చిట్టెం పరిణికా రెడ్డి సహకారంతో మంజూరైన రూ.50 లక్షల 50 వేల ఎల్‌వోసీని TPCC కార్యవర్గ సభ్యులు అభిజిత్ రెడ్డి అందజేశారు. పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో DCC ఉపాధ్యక్షులు సూర్య మోహన్ రెడ్డి, మరికల్ సర్పంచ్ చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
బాధిత కుటుంబానికి ఎల్‌వోసీ అందచేత


