SRPT: బడుగు, బలహీన వర్గాలపై అక్రమ కేసులు బనాయించి దాడులకు పాల్పడడమే కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న సామాజిక న్యాయమా అని బీసీ జనసభ, యాదవ హక్కుల పోరాట సమితి నాయకులు ప్రశ్నించారు. ఆదివారం కోదాడ పట్టణంలో మదలా ఉపేందర్ యాదవ్, గంధం కనకమ్మకు మద్దతుగా వివిధ బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
తెలంగాణ
అక్రమ కేసులపై బీసీ సంఘాల నిరసన


