ADB: సమాజ శ్రేయస్సే ధ్యేయంగా జీవిస్తున్న ముదిరాజ్ సంఘం అన్ని రంగాల్లో మరింత ముందుకు రావాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ ఆకాంక్షించారు. ఆదివారం పట్టణంలోని గాంధీ పార్కులో వెద్దమ్మ తల్లి, భీమన్న దేవుని ప్రతిష్టాపన వేడుకల్లో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు బస్టాండ్ ఎదుట పండుగ సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించి, సంఘం జెండాను ఎగురవేశారు.
తెలంగాణ
VIDEO: సమాజం అభివృద్ధి చెందాలి: ఎమ్మెల్యే


