BHPL: గణపురం మండల కేంద్రంలోని శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం (కోటగుళ్లు)ను సంగారెడ్డి జిల్లా DMHO డా.లలితాదేవి- రాజేశ్వర ప్రసాద్ దంపతులు సందర్శించారు. ఈ సందర్బంగా వారు స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించగా.. వారు స్వామికి పట్టు వస్త్రాలు, చీరె, సారె సమర్పించారు.
తెలంగాణ
కోటగుళ్ల ఆలయంలో DMHO దంపతుల పూజలు


