హైదరాబాద్: 28°C
తెలంగాణ

హనుమాన్‌ ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన

KMR: మద్నూర్ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ హనుమాన్ ఆలయంలో ఆదివారం ధ్వజస్తంభం, నంది, శిఖర, ప్రతిష్టాపనలు చేశారు. ఇది 150 ఏళ్ల పురాతన ఆలయమనీ, ఆలయం ఎదుట ధ్వజస్తంభం, ఆలయంలో నంది విగ్రహం, ఆలయానికి పైన శిఖర స్థాపన, తదితర అభివృద్ధి పనులను ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతిష్టించింది.