హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్‌ఐఆర్‌ రెండో దశపై బీజేపీ కార్యశాల

WNP: ఎస్‌ఐఆర్‌ రెండో దశపై బీజేపీ ప్రత్యేక కార్యశాల నిర్వహించింది. 322 బూత్‌లలో కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధ్యక్షుడు నారాయణ సూచించారు. ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. డబుల్ ఓట్లు, తప్పుడు నమోదులను గుర్తించి అర్హులైన కొత్త ఓటర్లను ఫారం–6 ద్వారా నమోదు చేయించాలని పిలుపునిచ్చారు.