హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్జీలను స్వీకరించిన మంత్రి

NDL: బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వీకరించారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను మంత్రికి విన్నవించారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరిస్తామని మంత్రి పేర్కొన్నారు.