GDWL: జిల్లాలో అల్లంపూర్ హరిత హోటల్‌లో కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి ని సోమవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారిని ఎమ్మెల్యే శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చిన ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్, నాయకులు మైలగడ్డ చంద్రశేఖర్, నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
మంత్రి కిషన్ రెడ్డి ను కలిసిన గద్వాల్ ఎమ్మెల్యే


