హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీజీ ప్రవేశాలకు అవకాశం

MDK: నర్సాపూర్ ఉస్మానియా పీజీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీఏ కోర్సులో ఈ నెల 31 నుంచి సెప్టెంబరు 3వ వరకు స్పాట్ అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు ప్రిన్సిపల్ మహేశ్వర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.