హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి జరగడం లేదని ఆవేదన

MNCL: అటవీ ఆంక్షలతో జన్నారం మండలంలో అభివృద్ధి జరగడంలేదని జన్నారం ఆటో యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. టైగర్ జోన్ రద్దు చేయాలని జన్నారంలో రిలే నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక పోరాట సమితి కన్వీనర్ భూమాచారికి వారు మద్దతు తెలిపారు. చాలా గ్రామాలలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ఆంక్షలు వల్ల ఆటంకం ఏర్పడుతుందన్నారు.