సీజేపీ వ్యవస్థాపకులను ఉద్దేశించి పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీజేపీ వ్యవస్థాపకులు సాధువులు ఏమీ కాదని.. వారికి రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయని వెల్లడించారు. వారితో కలిసి పని చేసిన సమయంలో తను ఈ విషయాన్ని గమనించినట్లు చెప్పారు. యువకులు రాజకీయాల్లోకి రావడం తప్పు లేదని.. కానీ విద్యార్థి ఉద్యమ వేదికను ఒక పార్టీకి లొంగకుండా తటస్థంగా ఉండాలని సూచించారు.
వార్తలు
సీజేపీపై సోనమ్ సంచలన వ్యాఖ్యలు


