ఢిల్లీలో నిర్భయ తరహా ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ కశ్మీరీ గేట్ వద్ద స్లీపర్ బస్సులో 16 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. అనంతరం ఆ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు డ్రైవర్, కండెక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సదరు బాలిక ఆగస్టు 04న యూపీ నుంచి నోయిడాకు వస్తుండగా ఈ ఘటన జరిగింది.
వార్తలు
ఢిల్లీలో నిర్భయ తరహా ఘటన


