SS: సత్యసాయి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ఆలయానికి విచ్చేసిన ఆయనకు అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. క్షేత్ర విశేషాలను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
కదిరి నరసింహుని సేవలో ఎమ్మెల్యే పార్థసారథి


