NDL: గోస్పాడు మండలం యాలూరు గ్రామంలో ఆదివారం న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పర్యటించారు. గ్రామానికి చేరుకున్న మంత్రికి స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. టీడీపీ సీనియర్ నాయకుడు శివరామిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి


