హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అద్దంకిలో ప్రయాణికుల ఇబ్బందులు

BPT: వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రజలను తరలించేందుకు అద్దంకి ఆర్టీసీ డిపో నుంచి 30 పల్లె వెలుగు బస్సులను మార్కాపురం కేటాయించినట్లు డీఎం మహబూబీ తెలిపారు. బస్సుల కొరతతో సోమవారం ఉదయం అద్దంకి బస్టాండ్‌లో వివిధ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంపిన బస్సులన్నీ సాయంత్రానికి తిరిగి వస్తాయని డీఎం పేర్కొన్నారు.