MBNR: చిన్నచింతకుంట మండలం దామగ్నపూర్ సమీపంలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనుల పురోగతిపై దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అధికారులతో నేడు ఉదయం 9 గంటలకు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.
తెలంగాణ
యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులపై సమీక్ష


