ASF: జైనూర్ మండలంలోని పట్నాపూర్‌లో నిర్వహించిన సద్గురు పూలాజీ బాబా 102వ జయంతి వేడుకలకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పూలాజీ బాబా చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. పూలాజీ బాబా చూపిన ఆధ్యాత్మిక మార్గం, ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
తెలంగాణ
పూలాజీ బాబా ఆధ్యాత్మిక మార్గం, చేసిన సేవలు చిరస్మరణీయం


