బాపట్ల కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, పరిష్కారానికి భరోసా కల్పిస్తామన్నారు. అంతకు ముందు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు గతంలో వచ్చిన అర్జీలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు బాపట్ల కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్


