BHNG: చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం స్టేజ్ వద్ద HYD-VJD జాతీయ రహదారిపై సర్వీస్ రోడ్డు వరకు ఆదివారం ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదే మార్గంలో వెళ్తున్న మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పరిస్థితిని గమనించి వెంటనే తన వాహనం దిగి స్వయంగా రోడ్డుపైకి వచ్చి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
తెలంగాణ
ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించిన మాజీ ఎమ్మెల్యే


