TG: హైదరాబాద్‌లో మూసారంబాగ్ బ్రిడ్జి ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. రూ.52 కోట్లతో నిర్మించిన 400 మీటర్ల పొడవైన వంతెనను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం ప్రారంభించనున్నారు. బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో అంబర్‌పేట్ నుంచి మలక్‌పేట్ టీవీ టవర్ వైపు రాకపోకలు సులభతరం కానున్నాయి. దీంతో ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు కొంతమేర తగ్గే అవకాశం ఉంది.
వార్తలు
నేడు మూసారంబాగ్ బ్రిడ్జి ప్రారంభం


