TG: తెలంగాణలో ప్రజా ప్రభుత్వం రేపటితో వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రభుత్వం ప్రగతి నివేదిక విడుదల చేసింది. సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పాలన సాగిస్తున్నట్లు తెలిపింది. 2034 నాటికి రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అన్ని రంగాల్లోనూ ప్రగతి సాధిస్తున్నామని స్పష్టం చేసింది.
వార్తలు
రేవంత్ సర్కార్‌కు 1000 రోజులు


