దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 211 పాయింట్లు నష్టపోయి 77050.21 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 101 పాయింట్ల నష్టంతో 24073.05 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.41గా ఉంది.
వ్యాపారం
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు


