కోనసీమ: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఆలమూరు మండలం జొన్నాడ వద్ద గోదావరి ప్రవాహం పెరిగింది. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేక ప్రవాహం భారీగా తగ్గింది. తాజాగా ఎగువ నుంచి నీరు చేరడంతో గోదావరిలో ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. పరివాహక ప్రాంత ప్రజలు పరిస్థితిని గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జొన్నాడ వద్ద పెరిగిన గోదావరి ప్రవాహం


