KDP: బద్వేల్ అనంతగిరి క్షేత్రంలోని శ్రీకృష్ణ గీతా మందిరంలో సెప్టెంబర్ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి, కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ప్రత్యేక పూజలు, స్వామివారి కళ్యాణం, అన్నదానం, ఉట్టి కొట్టడం, భగవద్గీత పారాయణం చేపట్టనున్నారు. సాయంత్రం స్వామివారి ఊరేగింపు ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీకృష్ణ కళ్యాణానికి సిద్ధమైన అనంతగిరి క్షేత్రం


