హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెల్లి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎంకి వినతి

కృష్ణా: ఏపీ రెల్లి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడును రాష్ట్ర రెల్లి యువజన సమాఖ్య అధ్యక్షుడు బంగారు నాగేంద్రబాబు కోరారు. సచివాలయంలో సీఎంను కలిసి వినతిపత్రం అందించారు. కార్పొరేషన్ ఏర్పాటుతో అత్యంత వెనుకబడిన రెల్లి వర్గానికి రాజకీయ ప్రాధాన్యతతో పాటు అభివృద్ధి, సంక్షేమ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.