ప్రకాశం: దోర్నాల మండలంలోని గంటవానిపల్లె వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనే సభకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సభా ప్రాంగణం, వేదిక, బారికేడ్లు, విద్యుత్ దీపాలు, పార్కింగ్ తదితర ఏర్పాట్లను పకడ్బందీగా సిద్ధం చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గంటవానిపల్లె వద్ద సీఎం సభకు ఏర్పాట్లు పూర్తి!


