AKP: నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద సాగి విశ్వనాథరాజు అనే వృద్ధుడు సోమవారం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. బ్యాంక్ కాలనీలో నివసించే ఆయన ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో మురుగునీరు చేరడంతో గతంలో అనేక సార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. కానీ మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదని ఆవేదనతో నిరాహారదీక్షకు కూర్చున్నానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నర్సీపట్నంలో వృద్ధుడు ఆమరణ నిరాహార దీక్ష


