హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బ్రిడ్జిపై నుంచి పడి వ్యక్తి మృతి

NTR: ఏ కొండూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. కొండూరు క్రాస్ రోడ్డు - విస్సన్నపేట రహదారిలోని కుమ్మరికుంట్ల వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపై బైక్‌తో సహా ఓ వాహనదారుడు పడి మృతి చెందాడు. మద్యం మత్తులో వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి వద్ద మద్యం సీసా లభ్యం కావడంతో ఈ నిర్ధారణకు వచ్చారు.