ELR: ఉంగుటూరు మండలం రావులపర్రు వద్ద కాగుపాడు రహదారి గోతులతో అధ్వానంగా మారింది. రహదారిపై ఏర్పడిన పెద్ద పెద్ద గోతులతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోతుల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, రహదారిని వెంటనే మరమ్మతు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రావులపర్రు వద్ద గోతులమయం


