ATP: గుత్తిలోని కెపిఎస్ వెంచర్లు విశ్రాంత రైల్వే ఉద్యోగి పురుషోత్తం ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో బీరువాలో ఉన్న అర తులం బంగారంతో పాటు కొంత నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పరిసర ప్రాంతాలలో ఉన్న CC ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ఇంట్లో చోరీ


