ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టును CM చంద్రబాబు నాయుడు నేడు జాతికి అంకితం చేయనున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రాజెక్టు డ్యామ్‌లను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రాజెక్టు పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను అధికారులు పటిష్టం చేశారు. రాత్రి వేళ విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న వెలిగొండ నైట్ వ్యూ చూపరులను ఆకట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న వెలిగొండ


