KRNL: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి యోగీంద్ర కళామండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బెంగళూరు విదుషి బి.పి. భువనేశ్వరి వీణపై రాఘవేంద్ర స్వామి కీర్తనలు ఆలపించి మంత్రముగ్ధుల్ని చేశారు. విద్వాన్ రాయచూర్ శేషగిరిదాస్ దాసవాణి, ఉడిపి భార్గవి నృత్య తండా బృందం భరతనాట్య నృత్య రూపకంతో అలరించారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రాలయంలో వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు


