KRNL: బెలడోణకు చెందిన దంపతులు చిదానంద, రామలింగమ్మ హంద్రీనీవా కాలువలో దూకి గల్లంతయ్యారు. ఆదివారం స్నానానికి వెళ్తున్నట్లు చెప్పి తమ వస్తువులను కాలువ గట్టుపై పెట్టి దూకినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు గాలింపు చర్యల్లో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: హంద్రీనీవా కాలువలో మృతదేహాలు లభ్యం


