KKD: అన్నవరం శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.42.68 లక్షలు ఆదాయం లభించిందని ఆలయ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారని, భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అన్నవరం సత్య దేవుని ఆలయ ఆదాయం రూ.42.68 లక్షలు


