CTR: జిల్లాలో SIR ప్రక్రియలో ఆచూకీ లేని, డబుల్ ఎంట్రీలు, మృతులుగా గుర్తించిన 2,87,835 ఓట్లను తొలగించేందుకు అధికారులు నిర్ణయించారు. 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ కాని, అనామలీస్ ఉన్న 4.01 లక్షల మందికి జారీ చేసిన నోటీసుల్లో 1.40 లక్షల మంది విచారణ పూర్తయింది. OCT 3న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో 2.87 లక్షల ఓట్లు తొలగింపు


