ప్రకాశం జిల్లా ప్రజల ముప్పై ఏళ్ల కల వెలిగొండ ప్రాజెక్టు నేడు ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిని జాతికి అంకితం చేయనున్నారు. 1996లో ఆయనే శంకుస్థాపన చేయడం విశేషం. ఈ మొదటి దశ ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుంది. కరవు ప్రాంతాలకు ఇది పెద్ద ఉపశమనం.
ఆంధ్రప్రదేశ్
నేడు వెలుగొండ జాతికి అంకితం


