హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు పోలీస్ గ్రీవెన్స్ రద్దు: ఎస్పీ

ప్రకాశం: ప్రజా ఫిర్యాదుల వేదిక కార్యక్రమం సోమవారం రద్దు చేస్తున్నట్లు ఎస్పీ వి. హర్షవర్దన్‌రాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మార్కాపురం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభానికి విచ్ఛేస్తున్న సీఎం చంద్రబాబు కార్యక్రమానికి బందోబ్తు కోసం పోలీసులు విధులు నిర్వహించాల్సి ఉంది. దీంతో గ్రీవెన్స్ కార్యక్రమం రద్దు చేసినట్లు ఎస్పీవెల్లడించారు. ప్రజలు గమనించాలని ఆయన కోరారు.