హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దళితులపై కుట్రలు జరగుతున్నాయి'

అన్నమయ్య: ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులపై కుట్రలు జరుగుతన్నాయని రాక్స్ మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు రత్నాకర్ అన్నారు. మదనపల్లెలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఉద్ధృతం చేసున్నామన్నారు. దేశంలోని దళిత ప్రజాసామ్యవాదులు, సంఘ సంస్కర్తలు వర్గీకరణ కుట్రకు వ్యతిరేకంగా ఒక్కటై పోరాడాలని పిలుపునిచ్చారు.