TPT: నాయుడుపేట పట్టణంలో రూ.200 నకిలీ నోట్లు చలామణి అవుతున్నాయన్న ప్రచారం దుకాణదారుల్లో ఆందోళనకు కారణమైంది. కొంతమంది వ్యాపారుల వద్దకు నకిలీ నోట్లు వచ్చినట్లు సమాచారం. వ్యాపారులు నగదు తీసుకునే సమయంలో నోట్లను పరిశీలించాలని సూచిస్తున్నారు. నకిలీ నోట్ల వ్యవహారంపై అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
నాయుడుపేటలో రూ.200 దొంగనోట్ల కలకలం?


