కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో సోమవారం 90 ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఇన్వోరిసెస్, ఎస్బీఐ, అపోలో ఫార్మసీ తదితర సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది. 10వ తరగతి, డిప్లొమా, డిగ్రీ అర్హతతో 18–40 ఏళ్ల అభ్యర్థులు ఉదయం 10 గంటలకు హాజరుకావాలని జిల్లా ఉపాధి అధికారి జి. శ్రీనివాసరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు కాకినాడలో జాబ్ మేళా


