హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో నేడు తేలికపాటి వర్షాలు

అల్లూరి: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో జిల్లాలో ఇవాళ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.